Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్.. నేడే ఐర్లాండ్‌తో భారత్ టీ20
వెస్టిండీస్ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన టీమిండియా.. మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి పసికూన ఐర్లాండ్ జట్టుతో తలపడేందుకు రెడీ అయింది. అయితే ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.