India vs Ireland 1st T20: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యంగ్ ఇండియా శుభారంభం చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్యామ్ బ్యాక్ మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం విశేషం.