Kohli Rohit: రోహిత్, కోహ్లీ టీ20 భవితవ్యం తేలేది నేడే.. బీసీసీఐ మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ!
భారత్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరికి చోటు కల్పించాలా లేదా అన్నదానిపై చర్చించేందుకు ముంబైలో బీసీసీఐ భేటీ కానుంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.