Independence Day 2023 : ఇలా చేయండి.. పిల్లలకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుస్తుంది..!!
భారతదేశంలో ఏడాది పొడవునా మతపరమైన పండుగలు జరుపుకుంటారు. అయితే దేశం మొత్తం కలిసి జరుపుకునే జాతీయ పండుగలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మన స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సంవత్సరం భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది, కాబట్టి మీరు కూడా ఈ రోజున మీ పిల్లలతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే...ఈ కథనం చదవండి..