USA తో జరిగిన మ్యాచ్ లో పెనాల్టీ రూపంలో భారత్ కు 5 పరుగులు!
USAతో జరిగిన మ్యాచ్ లో భారతకు 5 పెనాల్డీ పరుగులు లభించటం ఇప్పుడు వైరలవుతోంది. ICC నిబంధనల ప్రకారం ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ ప్రారంభం కావాలి. ఈ నిబంధనను 2 సార్లు కంటే ఎక్కువ ఉల్లంఘిస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి.
/rtv/media/media_files/2026/02/07/ind-vs-usa-2026-02-07-21-02-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T132954.659.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T004214.810-jpg.webp)