IT Company: ఆ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు.. ఏకంగా కార్లు, కంపెనీలో షేర్లు!
తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తమ కంపెనీలో వాటా ఇవ్వడమే కాకుండా...కార్లను కూడా బహుమతులుగా ఇస్తుంది భారత్ కి చెందిన Ideas2IT అనే కంపెనీ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/it-company-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/it-company-jpg.webp)