Latest News In Telugu World cup 2023: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్! బిగ్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. నిజానికి 2019 ప్రపంచకప్‌లోనూ గాయంకారణంగా ఈ మెగా టోర్నికి దూరంగా ఉన్న ధావన్ ఈ సారి మాత్రం ఫామ్‌లేక, గిల్ దూకుడిని తట్టుకోలేక జట్టుకు దూరం అయ్యాడు. అటు భారత్ జట్టు అభిమానులకు పెద్ద టోర్నమెంట్ అనగానే ధావనే గుర్తొస్తాడు. ఈసారి మాత్రం ధావన్ లేకుండానే టీమిండియా స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడనుంది. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: 'మూర్ఖుడు', 'అనర్హుడు..' ఆ పిచ్‌లపై ఎవడైనా వికెట్లు తీస్తాడు..ఇదేం తిట్టుడు భయ్యా! అక్షర్ పటేల్ స్థానంలో టీమిండియా వరల్డ్ కప్ జట్టుకు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. ఇండియాలో ఉండే స్పిన్ టాంపరింగ్ పిచ్‌లపై ఏ మూర్ఖుడైనా వికెట్లు తియ్యగలడాని అశ్విన్‌పై చిందులువేశాడు భారత్ మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. అశ్విన్‌కి బదులు వాషింగ్టన్ సుందర్‌ని సెలక్ట్ చేసి ఉండాల్సిందని ఇప్పటికే యువరాజ్ సింగ్ సైతం అభిప్రాయపడ్డాడు. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup 2023 : వరల్డ్ కప్‌లో బిగ్ ఛేంజ్...ఆయన అవుట్..ఈయన ఇన్..టీమిండియా కొత్త జట్టు ఇదే..!! వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో టీమిండియా మరో బిగ్ ఛేంజ్ చేసింది ఐసీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సెప్టెంబర్ 28వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కాగా ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19 న జరుగుతుంది. ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్‌కు ముందు, అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాయి. దీనికి ముందు, భారత జట్టు తన జట్టులో పెద్ద మార్పు చేసింది. నిజానికి గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో ఆర్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే.. ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. By Shiva.K 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో 4లక్షల టికెట్లు రిలీజ్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup 2023: హెచ్‌సీఏకు బీసీసీఐ ఝలక్.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn