రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్ మ్యాజిక్ చెప్పిన భారత బ్యాటింగ్ కోచ్!
ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ లో 3 వస్థానంలో దిగిన రిషబ్ పంత్ వేగంగా ఆడి భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు.ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ చివరలో రివర్స్ స్కూప్ లో కొట్టిన సిక్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యం కలిగిస్తుంది.