Police Attack On Lady Aghori | అఘోరీ ని.. ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి | Sircilla District | RTV
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ హల్ చల్ చేస్తోంది. తాజాగా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ఆమె చేస్తున్న రచ్చ అనేక వివాదాలకు తావిస్తోంది