Hyper aadi: జబర్దస్త్ చేయను.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!
ఎన్నికలు అయ్యే వరకు జబర్దస్త్ చేయనని కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడంమే తన లక్ష్యమన్నారు. నెలరోజుల పాటు షూటింగులు బంద్ చేసుకొని ప్రచారం చేస్తామన్నారు.