Hyderabad Rains: నగరం అంతటా కుంభవృష్టి..బయటకు రాలేకపోతున్న ప్రజలు!
హైదరాబాద్లో వాన దంచికొడుతోంది. ఈ కుంభవృష్టి ధాటికి నగరంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. మియాపూర్లో 11.45 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు అడుగు పెట్టవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు కామారెడ్డిలో అత్యధికంగా 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/schools-holiday-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/hyd-kumbavrusti-jpg.webp)