Hyderabad: హైదరాబాద్లో భారీ పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు..
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బా పేలడంతో షకీల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. షకీల్ చెత్తను సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Blast-jpg.webp)