భర్తతో కటీఫ్ లవర్ తో కాపురం
మనదేశంలో భార్యాభర్తల వయస్సు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనది.అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతోంది.