Hill Stations: ఈ సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?ఈ సౌత్ ఇండియా హిల్ స్టేషన్స్ చుట్టేయ్యండి.!
దక్షిణ భారతదేశంలో ఈ వేసవిలో సందర్శించడానికి అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఈ వేసవిలో మీరు టూర్ ప్లాన్ చేస్తున్నారా?అయితే సౌత్ ఇండియాలోని ఈ హిట్ స్టేషన్స్ చుట్టేయ్యండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.