Hi Nanna OTT Release: OTT లో 'హయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
నేచురల్ స్టార్ నానీ నటించిన లేటెస్ట్ చిత్రం హయ్ నాన్న. డిసెంబర్ 7 న రిలీజైన చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. జనవరి 19 లేదా ఆ తర్వాత OTT వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-03T140857.154-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-28T194056.742-jpg.webp)