Hi Nanna Update: హాయ్.. నాన్న.. సెంటిమెంట్ తో కాదు.. ఎమోషన్ తో పిచ్చెక్కిస్తుందట..
నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్..నాన్న సినిమా డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మంచి లవ్.. సెంటిమెంట్.. ఎమోషనల్ సినిమాగా ఇది రాబోతోందని చెబుతున్నారు. నాని కెరీర్ లో మరో సూపర్ హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T145857.959-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hi-Nanna-Update-jpg.webp)