Hyderabad: కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు.. రెండు లారీలు ధ్వంసం..
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో గల స్కాన్ ఐరన్ పరిశ్రమలోని భట్టిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.