Diabetes: ఈ సూపర్ ఫుడ్స్ మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో బెస్ట్!
మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.