బిజినెస్ E-Insurance : ఇక నుంచి ఈ-ఇన్సూరెన్స్ లు! E-Insurance : మీరు ఏప్రిల్ 1 తర్వాత బీమాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, మీ బీమా సంస్థ డిజిటల్ రూపంలో మాత్రమే పాలసీని జారీ చేస్తుంది. చాలా ప్రైవేట్ బీమా సంస్థలు ఇప్పటికే పాలసీదారుల కోసం ఇ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరిచాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance : షుగర్ పేషంట్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం... ఎలా పొందాలి? పూర్తివివరాలివే..!! షుగర్ ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. షుగర్ పేషంట్లు ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కూడా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ పాలసీ, షుగర్ ఇన్సూరెన్స్ లాంటి బీమాను కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: కేన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్.. బెనిఫిట్స్ ఇవే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేన్సర్ సంబంధిత వ్యాధులకు మంచి కవరేజ్ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కోసం తీసుకునే చికిత్సకు అయ్యే ఖర్చును తట్టుకునే అవకాశం ఉంటుంది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..!! నేటికాలంలో ఆరోగ్య బీమా అనేది తప్పనిసరిగా మారింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కుటుంబం, హస్పిటల్స్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, డేకేర్ చికిత్సలు, అంబులెన్స్ ఛార్జీలు వంటి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn