Health Tips: ప్రతిరోజూ టమాటో జ్యూస్ తాగితే.. ఆ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!!
టొమాటోలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బరువు నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని కోసం, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో టమోటా రసం త్రాగాలి. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.