Curd Health: రోజూ పెరుగు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ..!
సాధారణంగా మనం రోజూ తినే ఆహారంలో పెరుగు తినడం అలవాటు. దీనిలోని విటమిన్స్,మినరల్స్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, శరీరంలో వేడి, అధిక బరువు సమస్యలను తగ్గించడంలో సహాయపడును.