Health Tips : 99శాతం మంది రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే తప్పులివే..!!
రాత్రి భోజనం చేసిన తర్వాత..తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాము. చాలా మంది తినగానే పడుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15నిమిషాలు నడవడం మంచిది.