MLA Danam Nagender: బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: దానం ధీమా
తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు కారణమన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-05T151651.503-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-75-jpg.webp)