విజయవాడHarish Salve: రోజుకు 15లక్షలు.. చంద్రబాబు తరుఫు వాదిస్తున్న ఈ లాయర్ గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు! చంద్రబాబు తరుఫున ఏపీ స్కిల్ స్కామ్ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ హరీశ్సాల్వేపైన తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. గతంలో జగన్ తరుఫున వాదించిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్ తీసుకునే న్యాయవాది. ఇప్పటికే చంద్రబాబు తరుఫున ముకుల్ రోహత్గీ, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వాదిస్తున్నారు. వీరందరికి జీతాలు ఇవ్వడానికి టీడీపీ కోట్లలోనే ఖర్చు చేస్తుందని అంచనా. ఇక ఇటివలి మూడో పెళ్లి చేసుకున్నారు సాల్వే. గతంలో కులభూషణ్ జాదవ్ కేసును ఒక్క రూపాయకే వాదించిన సాల్వే దేశంలో ధనవంతులైన లాయర్లలో ఒకరు. By Trinath 19 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Harish Salve: ముచ్చటగా మూడోసారి హరీష్ సాల్వే పెళ్లి.. పార్టీలో మెరిసిన ఐపీఎల్ క్రియేటర్! భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే త్రినాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నీతా అంబానీ, లలిత్ మోదీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. By Trinath 04 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn