Pawan Kalyan : పవన్ ఇప్పటికైనా మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకో : హరిరామజోగయ్య మరో లేఖ!
జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేవు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారు. దానిని నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా... అంటూ హరిరామ జోగయ్య పవన్ ని ప్రశ్నించారు.
/rtv/media/media_library/vi/Vh4Ye6IAaw4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/harirama-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/hari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hari-jpg.webp)