Ayodhya Ram Mandir : అయోధ్య రాముల వారికి రోజుకి ఆరుసార్లు హారతి : ట్రస్ట్!
అయోధ్య లో కొలువై ఉన్న బాల రామునికి ఇక నుంచి రోజుకు ఆరుసార్లు హారతి ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది. స్వామి వారికి నైవేధ్యం కింద పూరీ, కూర, స్వీట్ సమర్పించనున్నట్లు తెలిపారు.