PM Modi Birthday: ప్రధాని మోదీని ఏయే దేశాలు అత్యన్నత గౌరవంతో సత్కరించాయో తెలుసా?
నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది బీజేపీ. కాగా 26 మే 2014న ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన 9 సంవత్సరాల పదవీ కాలంలో ఎన్ని దేశాలు ప్రధాని మోదీని అత్యున్నత గౌరవంతో సత్కరించాయో తెలుసుకుందాం.