Hai Nanna: త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటున్న *హాయ్ నాన్న* అమ్మడు!
మృణాల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె నటించిన హాయ్ నాన్న విడుదల అవ్వడంతో న్యూజెర్సీలో అభిమానులతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు.
మృణాల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె నటించిన హాయ్ నాన్న విడుదల అవ్వడంతో న్యూజెర్సీలో అభిమానులతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు.
నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది.
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కోరుకునే సినిమాగా మంచి మార్కులు సాధించింది. హాయ్.. నాన్న సినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.
నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.