Mohammed Siraj : ఏందీ సిరాజ్ అన్న.. రూ.12 కోట్లు బొక్క.. 54 పరుగులిచ్చి!
ఎన్నో అంచనాలతో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ మాత్రం అతి దారుణంగా నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. చివరి ఓవర్లో ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు.
/rtv/media/media_files/2025/03/26/tblIZt7TtyeTC6VmKgqj.jpg)
/rtv/media/media_files/2025/03/26/YWdXUHYPXqPrKUYlTuCA.jpg)
/rtv/media/media_files/2025/03/25/a2gLxibM7D78td6p0HTO.jpg)
/rtv/media/media_files/2025/03/25/XjigqHyzW6dAuJKYW7D7.jpg)