Women's Savings Plan: మహిళలూ.. డబ్బులు వృదాగా ఖర్చు చేయకుండా..ఈ స్కీంలో పొదుపు చేస్తే రెట్టింపు లాభం.!
మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీంలను అమలు చేస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి వారికి కూడా లబ్ది చేకూరేలా వీటిని రూపొందిస్తున్నాయి. మహిళల్లో పొదుపును ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబానికి మేలు జరుగుతుంది.అలాంటి వాటిలో మహిళా సమ్మాన్ స్కీం గురించి తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T120937.315-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MONEY-jpg.webp)