బిజినెస్ Banks Merger News: విలీనం దిశలో ఆ బ్యాంకుల అడుగులు? ఏమి జరిగింది? యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల విలీనానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అటువంటిది ఏదీ లేదని ఈ బ్యాంకులకు సంబంధిచిన అధికారులు అంటున్నారు. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn