BHIMAA: 'భీమా' సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రివీల్ చేసిన గోపీచంద్
డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భీమా'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా మరో అప్డేట్ రివీల్ చేశారు. జనవరి 5 న భీమా టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T112820.089-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-03T202445.798-jpg.webp)