వచ్చే వారం గూగుల్ నుంచి 4 కొత్త ఫోన్లు!
Google Pixel కంపెనీ మేడ్ బై గూగుల్ ఈవెంట్ ను ఆగస్టు 13న నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ ఒకేసారి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్లను విడుదల చేయనుంది. దీంతో ఈ ఫోన్ల ఫీచర్లపై ఇంటర్ నెట్లో జోరుగా చర్చ సాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Untitleddesign4202408a2af4b85a6b1fe7d24facabf6401d8563x2-2024-08-cab1d09aeea07b1e5d1bb3de89415bf2-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-49-1.jpg)