గూగుల్ లే ఆఫ్ లు కొనసాగుతాయ్..స్పందించిన సుందర్ పిచాయ్..
గూగుల్లో లే ఆఫ్లు ఈ ఏడాది మొదటి 6 నెలల కొనసాగుతాయని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తేల్చి చెప్పారు.రెండో భాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ సమావేశంలో ఆయన తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-30-at-1.14.14-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T140021.166.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/0eff0864-1dcf-4ae1-a660-ef13601969cb-jpg.webp)