Gold Rates: బంగారం..వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే!
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.76,400 వద్ద ఉంది.