Gold Rate Dropped : భలే ఛాన్స్ లే.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు..
ఈరోజు హైదరాబాద్ మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 78,000 రూపాయలుగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-and-Silver-Rates-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rate-Dropped-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Price-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-and-Siver-Rates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-1-jpg.webp)