Gold Rates Today: మహిళలు గుడ్న్యూస్...భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..!
బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే వెంటనే కొనేయ్యండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై ఏకంగా 12వందలు తగ్గగా...బంగారం పై మూడు నాలుగు రోజుల్లో 3వేల వరకు తగ్గింది.