Gold Price in 2024 : గోల్డ్ కొనాలనుకుంటున్న వారికి షాక్.. న్యూ ఇయర్లో ధరలు ఎలా ఉంటాయంటే?
గత మూడేళ్లుగా రికార్డులు క్రియేట్ చేస్తున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 10గ్రాములు మేలిమి బంగారం రూ. 70,000, వెండి రూ. 90వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.