బిజినెస్ Gold Price: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా? బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్ తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే.. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో ఈరోజు(డిసెంబర్ 1) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,500ల వద్ద.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,730ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధర కేజీకి రూ.82,200 వద్ద ఉంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: గుడ్ న్యూస్.. బంగారం ధరలు కిందికి.. వారంలో ఎంత తగ్గిందంటే.. వారం రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. గత వారం ప్రారంభంలో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,350లు ఉంది. అది 12 నవంబర్ నాటికి రూ.55,540లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్లు 10 గ్రాములకు 2 వేల రూపాయలకు పైగా గత వారంలో తగ్గింది. By KVD Varma 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే? శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది. By Bhavana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త...తగ్గిన బంగారం, వెండి ధర..!! బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్...మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!! బంగారానికి రెక్కలు విరిగినట్లున్నయ్...మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న ధరలు గత పదిరోజులుగా పతనమౌతూ వస్తున్నాయి. ఒక్కరకంగా ఇది మహిళలకు సంతోషాన్నిచ్చే వార్తే. అయినప్పటికీ బంగారంపై ఎందుకంత మోజు తగ్గుతుంది. రానున్న కాలంలో ఇంకా తగ్గనుందా? లేదంటే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అమాంతం పెరగనుందా? ఏది ఏమైనప్పటికీ మీరు బంగారం కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉంటే ఏమాత్రం చేయకుండా కొనేయ్యండి. కాగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు అక్టోబర్ 6వ తేదీ. ఈరోజు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 56,560 ఉండగా...22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 51,800 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: మహిళలూ బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్...తులం ఎంత తగ్గిదంటే..!! పసిడి ప్రియులకు శుభవార్త. కొన్నాళ్లుగా పసిడి ధరలు పడిపోతున్నాయి. నేడు కూడా బంగారం ధరల్లో భారీ తగ్గదల కనిపించింది. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం వరకు నమోదు అయిన బంగారం ధరల ప్రకారం చూసినట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53, 650గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 58,530గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 నుంచి 270 రూపాయలు తగ్గింది. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Today Gold Price: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!! బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు ..ఎంతంటే..!! పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు ఏదైనా సరే మెడలో బంగారం ధరించాల్సిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ధరలు తగ్గితే..ఇంకొన్ని సార్లు పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn