Gold Price: బంగారం ధరల పెరుగుదల ఆగినట్టేనా.. ఈరోజు ఎంత ఉందంటే..
రెండు రోజుల పాటు స్థిరంగా వున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,740ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,260ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.79,500 వద్ద ఉంది.