Akshaya Tritiya 2024: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?
మరికొద్ధి రోజుల్లో అంటే మే 10వ తేదీన అక్షయ తృతీయ పండగ రాబోతోంది. ఈ పండుగకు బంగారం కొనాలని అందరూ భావిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండగ రోజు బంగారం డిమాండ్ తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాలిందే!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Gold-Demand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Investment-in-Gold-jpg.webp)