TS Govt Scheme : తెలంగాణలో ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్.. రూల్స్ ఇవే?
ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. అర్హులైన వారంతా ఈకేవైసీ చేయించుకోకపోతే కొత్త ప్రభుత్వం ఇచ్చే రూ.500 ల గ్యాస్ సిలిండర్ రాదు అని ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీంతో చాలా మంది మహిళలు ఉదయం నుంచి గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టారు.
/rtv/media/media_library/vi/A4_GHU8_Fy0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/gas-jpg.webp)