అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-16T181943.787-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/g-2.jpg)