రామ్ చరణ్ కు షాక్...అక్కడ థియేటర్ సీజ్ | BIG Shock To Ram Charan | Theatre Seized In Kurnool | RTV
గేమ్ చేంజర్ 'జరగండి జరగండి' సాంగ్ ట్రోల్ల్స్ పై లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ స్పందించారు. "ఒకరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటే అది గొప్ప హిట్ అయినట్లే. ఈ మధ్యకాలం మీమ్స్, ట్రోల్స్ లేకుండా ప్రజల దృష్టిని ఆకర్షించడం కష్టమవుతుందని అన్నారు."