Gaddar Death Anniversary: గద్దరన్నకు CM రేవంత్ రెడ్డి సహా ప్రముఖల ఘన నివాళి!
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
పాటకు పోరాటం నేర్పిన మహనీయుడు, తన గళాన్నితూటాగా మార్చి.. అన్యాయం పై ఎక్కుపెట్టిన ప్రజాయుద్ధ నౌక, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి తన పాటలతో పోరాటం చేసిన గద్దరన్న వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు పాటలను విడుదల చేసి గద్దర్ కు ఘన నివాళులర్పించారు.