తమ్ముడికి కాదు..నాకు మంత్రి పదవి ఇవ్వాలి | Gaddam Vinod Kumar Hot Comments | RTV
బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వినోద్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.