Breaking : మరో లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Gaddam-Srinivas-Yadav-jpg.webp)