Gaami Movie Trailer: గామి గ్రాఫిక్స్ అదుర్స్.. ఇప్పుడు అంతా అదే చర్చ!
విష్వక్సేన్ తాజా సినిమా గామి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. ట్రైలర్ లోని గ్రాఫిక్స్, బీజీఎం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మార్చి 8న థియేటర్లలోకి రానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-06T191616.768-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Gaami-Movie-Trailer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-29T184703.351-1-jpg.webp)