Forex Reserves: దేశంలో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు
మనదేశ విదేశీ మరకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు రికార్డ్ స్థాయిలో 650 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 31న ఫారెక్స్ నిల్వలు కొత్త రికార్డును నమోదు చేశాయి.