Forex: భారత ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగాయ్..వివరాలివే..
మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 21 నెలల గరిష్టానికి చేరాయి. అక్టోబర్ 2021లో, ఫారెక్స్ నిల్వలు $645 బిలియన్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఇప్పుడు ఆ గరిష్ట స్థాయికి చేరుకోవడానికి 25 బిలియన్ డాలర్లు అవసరం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Forex-Reserves-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Forex-jpg.webp)